ఉద్దేశపూర్వకంగా తమ వాహనాల ముందు భాగంలోని విండ్ షీల్డ్(అద్దం)కు ఫాస్టాగ్‌ను అతికించని వారి నుంచి రెట్టింపు టోల్ చార్జీలు వసూలు చేయాలని భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) గురువారం ఆదేశించింది.
FasTag | నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కఠిన నిర్ణయం తీసుకున్నది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం విండ్షీల్డ్పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్గేట్ల వద్ద చెల్లి�