హనుమకొండ బాలసముద్రం పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో గల డబుల్ బెడ్రూం ఇండ్ల తాళాలు పగులగొట్టి పేదలు అక్రమంగా ప్రవేశించారు. ఆదివారం వారు ఇండ్లను శుభ్రం చేసుకున్నారు. తమకు ఇండ్లు కేటాయించే వరకు ఇక్కడి నుంచి
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజక వర్గాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును ఎన్ఐసీ వెబ్ పోర్టల్ సహాయంతో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.