నిర్వాహకులు త్వరితగతిన ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల, చండూరు, గుండ్రపల్లి, బంగారిగడ్డ, పుల్లె
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని, దళారులకు అమ్మితే రైతులు నష్టపోతారని చండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ అన్నారు. బుధవారం మునుగోడు మండలంలోని బీరెల్లిగూడెంలో ఐక�