తమ గ్రామానికి చెందిన మూసి వాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పెన్‌పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపి కృ�
సమైక్య పాలనలో పేదలు కూడు, గూడు లేక అల్లాడిపోతే, స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.