Comedian | ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ కమెడీయన్స్లో వెన్నెల కిషోర్ ఒకరు. ఆయన తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా కిశోరే కనిపిస్తున్నారు.
మహేశ్ బాబు కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా దూకుడు స్థానం మాత్రం ప్రత్యేకం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన దూకుడు.. రెండు తెలుగు రాష్ట్