దూకుడు @ 10 ఇయర్స్.. ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇవే..

మహేశ్ బాబు కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా దూకుడు స్థానం మాత్రం ప్రత్యేకం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన దూకుడు.. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్లోనూ రికార్డుల మోత మోగించింది. మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో మహేశ్ బాబు రఫ్ఫాడించాడు. సమంత స్టార్ హీరోయిన్ అయింది కూడా ఈ సినిమాతోనే. యునానిమస్ పాజిటివ్ టాక్‌తో ఓపెన్ అయిన దూకుడు.. తొలిరోజు నుంచే రికార్డు వసూళ్లు సాధించింది. దూకుడు పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమాకు వచ్చిన ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..
నైజాం: 17.50 కోట్లు
సీడెడ్: 7.86 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.50 కోట్లు
ఈస్ట్: 3.00 కోట్లు
వెస్ట్: 2.90 కోట్లు
గుంటూరు: 4.20 కోట్లు
కృష్ణా: 3.05 కోట్లు
నెల్లూరు: 1.75 కోట్లు
ఏపీ + తెలంగాణ: 45.02 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 4.30 కోట్లు
ఓవర్సీస్: 8.20 కోట్లు
వరల్డ్ వైడ్: 57.19 కోట్లు (101.25 కోట్ల గ్రాస్)
రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 36 కోట్ల బిజినెస్ చేసింది దూకుడు. అప్పటికే సైనికుడు, అతిథి, ఖలేజా.. హ్యాట్రిక్ ఫ్లాపులతో ఉన్న మహేశ్ బాబు కెరీర్‌కు ఊపిరి ఊదింది దూకుడు. శ్రీను వైట్ల కూడా ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Tollywood | వాణి విశ్వనాథ్ కూతురితో కోటి కొడుకు సినిమా
Lahari: దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న శ్రీరామ్- లహరి
Ntr: కారు నెంబర్ కోసం తారక్ అంత ఖర్చు పెట్టాడా..!
Sidharth Malhotra: కియారాతో సిద్ధార్థ్ ప్రేమాయణం.. పెళ్లిపై నోరు విప్పిన యువ హీరో
Samantha: సమంతకు భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

