రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 61 ఏండ్లుగా లేదా 33 ఏండ్ల సర్వీసుగా నిర్ధారించారంటూ వివిధ వార్త పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజం కావని ప్రభుత్వం తెలిపింది.
Minister Gangula | కొత్త రేషన్ కార్డుల జారీపై వస్తున్న తప్పుడు ప్రచారాలు (False propaganda ) నమ్మొద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Kamalakar) కోరారు.