సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి క్షేత్రంలో భక్తుల వసతుల కోసం 100 కాటేజీలు నిర్మించేందుకు ప్రారంభించిన డోనార్ స్కీంకు దాతల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని ఈవో అన్నపూర్ణ తెలిపారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో డోనర్ స్కీంలో భాగంగా 100 కాటేజీలు నిర్మించేందుకు ఆలయ ఈవో అన్నపూర్ణ ఇటీవల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొట్టమొదట గా హైదరాబాద్ నగరంలోని ర