ప్రజలు పనిచేసే ప్రభుత్వాలను ఆదరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని తెలిపారు.
Minister Harish rao | భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌పై అడ్డగోలు మాట్లాడటం సరికాదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆ పోర్టల్ గురించి త�