‘జైలర్' ‘నాసామి రంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ మిర్నా మీనన్. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘డాన్ బాస్కో’. రుష్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పి.శంకర్ గౌరి దర్శకుడు.
డాన్ బోస్కో’ పేరుతో ఓ కామెడీ నేపథ్య చిత్రం తెరకెక్కుతున్నది. పి.శంకర్గౌరి దర్శకత్వంలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ), ముప్పనేని శైలేష్రామ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.