రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా.. దేశంలో బంగారానికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ1)లో 136.6 టన్నులు (ఆభరణాలు, పెట్టుబడులు తదితరాలన్నీ కలిపి)గా నమోదైంది.
భారతీయులకు బంగారంపై ఎంత మోజుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధరలతో సంబంధం లేకుండా పసిడిపై హద్దుల్లేని మక్కువను ప్రదర్శిస్తారు. నగలు, నాణేలు ఇలా.. ఏ రూపంలో ఉన్నా పుత్తడి అంటే ప్రేమే. ఇప్పుడు గోల్డ్ బా�