దేశీయ కరెన్సీ గింగిరాలు కొడుతున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు బలహీనపడ్డాయి. ముఖ్యంగా రూపాయి విలువ 89 పైసలు పతనం చెందింది. గడిచిన మూడేండ్లలో ఒక
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 2 నెలలకుపైగా కనిష్ఠ స్థాయిని తాకింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో ఉదయం ఆరంభం నుంచే దేశీయ కరెన్సీ.. అమెరికా డాలర్ ముందు చతికిలపడుతూ వచ్చింది.