17 doctors involved in IMA program got infected, Bihar CM Nitish also attended | బిహార్‌లో కరోనా కలకలం సృష్టించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశంలో వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో సర్వత్రా ఆందోళన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో 35 మంది వైద్యులకు కరోనా సోకింది. ఢిల్లీలో రెండో అతి పెద్ద ఆసుపత్రి అయిన ఎయిమ్స్‌లో 35 మంది డాక్టర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని శుక్రవారం ప�