ఆరోగ్య తెలంగాణగా పదేళ్లు వర్ధిల్లిన రాష్ట్రం నేడు అనారోగ్యానికి గురవుతోంది. వైద్యుల కొరత వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం సామాన్యులకు దూరమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా
హైదరాబాద్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దే మహోన్నత ఉద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తే ఆ సమున్నత ఆశయానికి నేటి ప్రభుత్వం గండి కొడుతున్నది. చిన్న చిన్న వ్యాధులకు బస్తీ స్థాయిలో