గ్రామీణ వైద్యుల సమస్యలను శాసనమండలిలో చర్చిస్తానని, రాత్రనక, పగనలక మారుమాల ప్రాంతాల్లో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు.
కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన టెలీమెడిసిన్ సేవలు పేద రోగులకు వరంలా మారాయి. కరోనాకు ముందు ప్రారంభించిన ఈ సేవలు కొవిడ్ కష్టకాలంలో రోగులకు ఎంతో ఉపయోగపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్�