Home
Telangana
Governor Tamilisai Soundararajan Extends The National Doctors Day Wishes To The Doctors
National doctors day : వైద్యులకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
గవర్నర్ శుభాకాంక్షలు | రేపు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశంలోని వైద్యులందరికీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : రేపు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశంలోని వైద్యులందరికీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారిపై వైద్యులు నిబద్ధత, ధైర్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. వైద్యుల సేవలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఇదే సరైన సందర్భమని గవర్నర్ అన్నారు. మన ప్రాణాలను కాపాడే.. వైద్యులను మనం రక్షించుకోవాలని సూచించారు. కరోనాపై ఎనలేని పోరాటం చేస్తున్న వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

