డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
హిందీ జాతీయ భాష కాదని, కానీ, అది జాతీయ భాషగా పేర్కొంటూ కొందరు తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నదని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు.
DMK President MK Stalin: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.