ఈ నెల 7న ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణం
MK Stalin: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ నెల 7న

చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో స్టాలిన్ ప్రమాణస్వీకారోత్సవం జరుగనుంది. స్టాలిన్‌తోపాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణం చేయనున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాను స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 160 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఈ ఉదయం గవర్నర్ భన్వరిలాల్ను కలిసి తనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం ఉన్నదని, కాబట్టి తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ స్టాలిన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
మేకప్‌తో నిద్రపోతున్నారా.. సమస్యలు కొనితెచ్చుకున్నట్టే..!
గొర్రెకు పిల్లి మసాజ్..వీడియో వైరల్
అక్కడ మే 12 నుంచి సంపూర్ణ లాక్డౌన్..!
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
ఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జరిగింది?
ఫేస్బుక్, ట్విటర్ నిషేధం.. సొంత ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్
రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

