e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News గొర్రెకు పిల్లి మ‌సాజ్‌..వీడియో వైర‌ల్‌

గొర్రెకు పిల్లి మ‌సాజ్‌..వీడియో వైర‌ల్‌

గొర్రెకు పిల్లి మ‌సాజ్‌..వీడియో వైర‌ల్‌


హైద‌రాబాద్‌: పిల్ల‌లు చేసే ప‌నులే కాదు, పిల్లులు చేసే ప‌నులు కూడా ఒక్కోసారి వింత‌గా, న‌వ్వు తెప్పించేలా ఉంటాయి. ఒక్కోసారి పిల్లులు చేసే ప‌నులు క్యూట్‌గా కూడా ఉంటాయి. అప్పుడ‌ప్పుడు పిల్లులు చేసే దొంగ ప‌నులకు కొంద‌రు చిరాకు ప‌డినా.. క్యాట్ ల‌వ‌ర్స్ మాత్ర పిల్లిచేష్ట‌ల‌ను తెగ ఎంజాయ్ చేస్తారు. తాజాగా ఇటీవ‌ల ఓ పిల్లి చేసిన ప‌నికి కూడా నెటిజ‌న్‌లు ఫిదా అవుతున్నారు.

ఇంత‌కూ ఆ వీడియోలో పిల్లి చేసిందంటే ఓ గొర్రెకు మ‌సాజ్ చేసింది. పిల్లి గొర్రెకు మ‌సాజ్ చేయ‌డం ఏమిటి అనుకుంటున్నారా..? అవును చేసింది. ప‌డుకుని సేద‌తీరుతున్న ఓ గొర్రె వీపుపైకి ఎక్కిన పిల్లి త‌న ముందు కాళ్ల‌తో సుతిమెత్త‌గా నొక్కుతూ గొర్రెకు మ‌సాజ్ చేసింది. గొర్రె కూడా ఏ మాత్రం అటూఇటూ క‌ద‌ల‌కుండా పిల్లి మ‌సాజ్‌ను ఆస్వాదించింది.

అయితే, ఆ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నెటిజ‌న్‌ల నుంచి లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తున్న‌ది. కొంద‌రు పిల్లి మ‌సాజ్ అదిరింది అంటే, మ‌రికొంద‌రు పిల్లీ మాక్కూడా మ‌సాజ్ చేస్తావా..? అంటూ ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసి ఆస్వాదించండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

అక్క‌డ మే 12 నుంచి సంపూర్ణ‌ లాక్‌డౌన్‌..!

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఆర్బీఐ కీల‌క వ్యాఖ్య‌లు..!

హ్యాట్రిక్‌.. బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం

ఐపీఎల్ వాయిదా.. ఆ 10 నిమిషాల్లో ఏం జ‌రిగింది?

ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ నిషేధం.. సొంత ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేసుకున్న ట్రంప్‌

రాష్ట్రానికి మరో రెండు రోజుల వర్ష సూచన

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గొర్రెకు పిల్లి మ‌సాజ్‌..వీడియో వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement