ఒకటి కాదు.. రెండు కా దు.. ఏకంగా రెండున్నరేండ్ల నుంచి అధికారుల కళ్లుగ ప్పి ఆసరా పింఛన్ డబ్బులు కాజేసిన పోస్టల్ శాఖ బీ పీఎం అవినీతిని ఎట్టకేలకు అధికారులు బట్ట బయలు చేశారు.
చనిపోయిన వ్య క్తుల సాక్షిగా ఆసరా పింఛన్ డబ్బులను పో స్టల్ బీపీఎం స్వాహా చేసిన ఘటన మండలంలోని చిన్నపొర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎల్పీవో సుధాకర్‌రెడ్డి క థనం మేరకు.. చిన్నపొర్లకు చెందిన 550 మంద�