మాస్రాజ రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేసే విధంగా రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూట�
'ఖిలాడీ'తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్రాజ ఈ సారి 'రామారావు ఆన్ డ్యూటీ'తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాలని కసితో ఉన్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా