మార్కెట్లో తొలిసారి మదుపు చేయాలనుకున్నప్పుడు వచ్చే సందేహాలు అనేకం. సమాచారం చాలా ఎక్కువగా లభించడంతో తికమకలు సహజంగానే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ల సాయంతో కూడా మదుపు మార్గంలో విజయం సాధించవచ్చు
అన్ని గుడ్లూ ఒకే బుట్టలో పెట్టకూడదని సామెత. ఒకే ఆర్థిక సాధనంలో మదుపు చేయడంవల్ల రిస్క్ ఎక్కువ. వివిధ ఆర్థిక సాధనాల్లోనూ, ఆస్తుల్లోనూ మదుపు చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. దేశ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు �