Ganja Burnt | జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 36 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన 35.96 కిలోల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ దహనం చేసిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
ఖమ్మం : బాధితుల ఫిర్యాదుల వాస్తవ పరిస్థితులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు. సోమవారం పోలీస్ కమ�