బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి భూపాలపల్లి డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు 20 ఏళ్ల శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్సై రేఖ అశోక్ కథనం ప్రకారం.. మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన ప
నాలుగేండ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి శనివారం తీర్పు ఇచ్చారు.