సర్కారు బడుల పరిశుభ్రతకు సింగరేణి సంస్థ నిధులను ఖర్చుచేయనున్నారు. ఈ సంస్థ ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టుకు(డీఎంఎఫ్టీ) సమకూరిన నిధులను వినియోగించనున్నారు.
చీకటైతే వీధి లైట్లు వెలగవు. సెంట్రల్ లైటింగ్ ఉన్నా మిణుకు మిణుకులే. తాగునీటికి రోజూ తండ్లాటే. నీళ్ల కోసం గల్లీల్లో మహిళల పాట్లు. చెత్తా చెదారంతో నిండిపోయే వార్డులు. మురుగు కంపు కొట్టే కాలువలు.