వృద్ధుల సంక్షేమానికి అనేక చట్టాలు ఉన్నాయని, వాటిపై వృద్ధులకు అవగాహన కల్పించి, తగిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతుడే నేటి సమాజంలో కోటీశ్వరుడని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమాజిగూడలోని రాజ్‌భవన్ హైస్కూల్లో గురువారం వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ�