రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందించేలా, వారికి పట్టాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని వారు పేర్కొంటున్నారు.
గిరిజనుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వివాదాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనున్నది. అటవీ భూములను సంరక్షిస్తూ.. పోడు భూములపై ఆధారపడి జీవించే గిరిజనులు, గిరిజనేతరులకు హక్కు పత్రాలు త్వరలో అందనున్నాయి. ఆదివారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత�