EX MLA Rajaiah | కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ స్పీకర్‌కు స్వయంగా ఆఫిడవిట్ అందించిన నియోజకవర్గ కార్యక్రమాలలో బీఆర్ఎస్ శ్రేణులతో తాను మాట్లాడానని, వారికి ఎలాంటి పనులు చేసి పెట్టనని నిస్సిగ్గుగా మాట్లాడు�
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు.