Sumanth Prabhas | తొలి చిత్రం ‘మేం ఫేమస్'తో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు సుమంత్ప్రభాస్. ప్రస్తుతం ఆయన తన రెండో చిత్రంలో నటిస్తున్నారు.
సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సుభాష్‌చంద్ర దర్శకుడు. రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసు