పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల స్కూల్ గేమ్స్‌కు మోక్షం లభించింది. కొవిడ్ మూలంగా మూడేళ్లుగా ఆటలు లేక నిరాశతో ఉన్న క్రీడాకారుల్లో ఈ ఏడాది కొత్త ఉత్సాహం నిండింది.
విద్యార్థుల్లో చదవడాన్ని అలవాటుగా మార్చడం, స్వతంత్య్రంగా చదివే పాఠకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.