ఎస్.ఆర్.కె ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘తారంగ’. ఇమ్మార్చెల్, డాండి హీరోలుగా నటించారు. ఎస్.సంపత్‌కుమార్ దర్శకుడు. శ్రీనివాస రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్య�
ఎస్ఆర్కే ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సంపత్‌కుమార్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సుమన్ క్లాప్‌నిచ్చారు.