సాధారణ బదిలీల్లో అక్రమా లు, అర్హత లేకున్నా పోస్టింగులు వంటి ఆరోపణల నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్‌నాయక్, మరో ఏడుగురిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ బి.రవీందర్‌నాయక్ సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శు�