అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డ్ అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ‘జానకి’ అనే పేరును మార్చ�
మలయాళ అగ్ర నటుడు సురేశ్గోపి, అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(జె.ఎస్.కె). యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రవీణ్ నారాయణన్ దర్శకుడు.