పాఠశాల విద్యలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) నోడల్ అధికారుల కోసం ప్రభుత్వం రూ.36.12 లక్షల నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో 602 మంది ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారులుండగా, వీరికి ఏటా రవాణా భత్య�
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ), క్లస్టర్ రిసోర్స్ సెంటర్ల(సీఆర్సీ)కు మొత్తం రూ.4,81,93,500 గ్రాంట్స్‌ను సమగ్రశిక్ష అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డై