‘భరతనాట్యం’ కథకు లాజిక్కులతో పనిలేదు. వినోదం పంచే అన్ని ఎలిమెంట్సూ ఇందులో కుదిరాయి. ఇది హీరోహీరోయిన్ల కథలా ఉండదు. ఈ సినిమా ప్రేరణగా భవిష్యత్తులో కొత్త తరహా పాత్రలు రాయబడతాయి’ అంటున్నారు దర్శకుడు కేవీఆర�
దర్శకుడు కేవీఆర్ మహేంద్రకూ, నాకూ, శివాత్మికకు డెబ్యూ మూవీ ‘దొరసాని’. ఆ సినిమా మా ముగ్గురికీ మంచి పేరు తెచ్చింది. మహేంద్ర రెండవ సినిమా అయిన ఈ ‘భరతనాట్యం’ కూడా నటించిన అందరికీ మంచి పేరు తీసుకురావాలి.