తరుణ్‌భాస్కర్ నటించిన ‘గాయపడ్డ సింహం’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. కశ్యప్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపించనున్నారు. అమెరికా వీసా కష్టాల నేపథ్యంలో
‘గతంలో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసిన నాకు సినీ దర్శకుడిగా ‘గాయపడ్డ సింహం’ తొలి సినిమా. ఇందులో హీరో తన ప్రేమకోసం అమెరికా వెళ్తాడు. అక్కడ బహిష్కరణకు గురై ఇండియాకు తిరిగివస్తాడు.