ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఖరీదైన క్యాన్సర్‌కు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు.
రాష్ట్రంలో వైద్య విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో మూడో విడుత కౌన్సెలింగ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఆ