శ్రీవిష్ణు కథానాయకుడిగా రూపొందిన యునిక్ ఎంటైర్టెనర్ ‘స్వాగ్'. ‘రాజ రాజ చోర’ ఫేం హసిత్ గోలి దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సంద
‘డిఫరెంట్ జనరేషన్స్ నేపథ్యంలో సాగే సినిమా ‘స్వాగ్'. వంశవృక్షాన్ని ఆవిష్కరిస్తూ తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. సింగా అనే కేరక్టర్ ప్రజెంట్ జనరేషన్. 90sకి సంబంధించిన కేరక్టర్ ఉంటుంది. అలాగే 70sకి సంబంధిం