వేదిక లీడ్రోల్ చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్'. డా.హరిత గోగినేని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ �
సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఫ్యామిలీ ఆడియెన్స్ చూడటానికి అంతగా ఇష్టపడరు. కానీ ‘ఫియర్' అందుకు భిన్నంగా అందరూ చూసేలా ఉంటుంది’ అని చెప్పారు దర్శకురాలు డా॥ హరిత గోగినేని.
‘డైరెక్టర్ హరిత అందరికీ నచ్చేలా ఈ సినిమాను తీశారు. డైరెక్టర్గా ఇది ఆమె తొలి సినిమా అంటే ఎవరూ నమ్మరు. ఈ సినిమాలో చేసిన రోల్ నటిగా నాకు సంతృప్తినిచ్చింది.