Manoj Bharathiraja | దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (48) తనయుడు, దర్శకుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో చెన్నైలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
కరోనా సెకండ్ వేవ్ వలన ఏప్రిల్ నుండి అన్ని రంగాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతుండడంతో మళ్లీ షూటింగ్స్ ఊపందుకున్నాయి. కొన్ని చోట్ల థియేటర్స్ కూడా తిరిగి తె�