ఈ సినిమా విడుదల రోజు నుంచే ఎన్నో ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయి. థియేటర్స్లో ఆడియెన్స్ జోష్ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. మంచి సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడతారని మరోసారి నిరూపితమైం�
దసరా’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’లో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దా�