క్లెమాక్స్ ఘట్టాల్లో ..
దసరా’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’లో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.
‘దసరా’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’లో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ైక్లెమాక్స్ చిత్రీకరణలో భాగంగా భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలైట్గా నిలుస్తుందని దర్శకుడు తెలిపారు. ‘ఈ సినిమాలో నాని పాత్ర పవర్ఫుల్గా ఉంటుంది. కోపాన్ని క్రమపద్ధతిలో వాడుకుంటూ శనివారాలను మాత్రమే ముహూర్తాలుగా ఎంచుకొని శత్రువులను వేటాడే వ్యక్తిగా ఆయన పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. ఆగస్ట్ 29న ఈ సినిమాను విడుదల చేయబోతున్నాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే.సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

