తమిళ స్టార్ హీరో సూర్యకు ద్విపాత్రాభినయం కొత్తేమి కాదు. ఇప్పటికే ఆయన పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్స్‌లో మెప్పించారు. తాజాగా ఆయన మరోమారు ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలిసింది.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘సార్'. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయ