పవన్‌కల్యాణ్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ ఈ దసరా బరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి.
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘వినోదాయ సీతమ్' తెలుగు రీమేక్‌లో తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకున్నారు. సాయిధరమ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ అతి�