‘రవళి ప్రొఫెషనల్ చెఫ్‌గా పనిచేస్తుంటుంది. పెళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. మరోవైపు ఎన్ని కష్టాలెదురైనా సరే స్టాండప్ కమెడియన్‌గా సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు ఓ యువకుడు. వీరిద్దరికి అనుకోకుండా
ప్రముఖ కథానాయిక అనుష్క శెట్టి తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పి.మహేష్ కుమార్ దర్శకుడు. ప్రమోద్ నిర్మాత. మహిళా దినోత్సవం సందర్