‘నా కెరీర్ ఎడిటర్‌గా మొదలైంది. పాకెట్మనీకోసం టీవీ సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసేవాడ్ని. కొన్ని యాడ్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాను కూడా. పదేళ్లు యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా. ఆ తర్వాత హైదర�
వెన్నెల కిషోర్ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. కీర్తి కుమార్ దర్శకుడు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తున్నది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. మార్చి 1న ప్రేక్షకుల ముందు