Ramana Gogula | స్వరకర్తగా, గాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు రమణ గోగుల. కెరీర్లో ఎన్నో సూపర్‌హిట్ ఆల్బమ్స్ అందించిన ఆయన గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
అగ్ర కథానాయకుడు వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్�