తగ్గుముఖం పడుతున్నాయనుకుంటే.. కొద్ది విరామం ఇచ్చి తిరిగి డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో సైబర్ నేరగాళ్లు ఉన్నత పోస్టుల్లో ఉన్న వారిని, రిటైర్డు ఉద్యోగులను బెదిరిస్తూ పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు.
మనీ లాండరింగ్ కేసు పేరుతో ఐఐటీ జోధ్‌పూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను(35) మోసగించిన సైబర్ నేరగాళ్లు ఆమెను 12 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి సుమారు రూ.12 లక్షలను దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురా