హైదరాబాద్లో డిజిటల్ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి-అక్టోబర్ మధ్య డిజిటల్ చెల్లింపుల్లో దేశంలోనే రెండో స్థానం లో భాగ్యనగరం నిలిచినట్టు వరల్డ్ లైన్ ఇండియా తాజా సర్వేలో తేలిం ది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల విలువ గత నెల రూ.10వేల కోట్ల మేరకు పెరిగింది. ఆగస్టులో యూపీఐ ఆధారిత లావాదేవీలు రూ.10.73 లక్షల కోట్లుగా నమోదైనట్టు గురువారం నేషనల్ పేమెంట్స్ కార�