మండలంలోని కందకుర్తి గ్రామం ఇందిరమ్మ కాలనీలో తాగునీటిని అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఎంపీవో గౌసొద్దీన్, గ్రామ కార్యదర్శి సతీశ్‌చంద్రకు జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ మెమోలు జారీ చేశారు.
గ్రామ పంచాయతీల అధ్యయానికి కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రాష్ర్టాల అధికారులను నియమించింది.